ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో రక్తదాన శిబిరం

హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి సమయంలో రక్త అవసరాలు నెరవేరే ప్రయత్నంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆదివారం నగరంలోని మియాపూర్‌లో గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఎస్ఎంఆర్ వినయ్ సిటీ, ట్రెడా, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సేవా భారతి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గేటెడ్ కమ్యూనిటీకి చెందిన పలువురు నివాసితులు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ట్రెడా వైస్ ప్రెసిడెంట్ మేకా విజయ్ సాయి మాట్లాడుతూ.. ట్రెడాతో సంబంధం ఉన్న ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో తాము రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

