కులగణనవిధి విధానాలను ఖరారు చేయాలి
రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ చేపట్టడానికి తక్షణమే విధి విధానాలను ఖరారు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కాచిగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
కాచిగూడ,జూన్ 26: రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ చేపట్టడానికి తక్షణమే విధి విధానాలను ఖరారు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కాచిగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
బీసీ కుల సంఘాలు, అభిలపక్ష నేతలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి, కులగణనపై అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. కులగణన చేపట్టి, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాష్టంలోని 110 బీసీ కులాల్లో అత్యధిక శాతం నేటికి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన చేయడం ద్వారా బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సురేశ్, పండరీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

