బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన నటి, యాంకర్ స్రవంతి సందడి చేసింది.
బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని మార్క్స్ మీడియా సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన నటి, యాంకర్ స్రవంతి సందడి చేసింది. చీరకట్టులో క్యూట్ లుక్స్‌తో అభిమానులను ఫిదా చేసింది. ఫొటోలకు పోజులిస్తూ.. హొయలుపోయింది.