సనత్‌నగర్‌లో ఆరుగురు యువకులు అదృశ్యం.. ఫోన్లు స్విచ్చాఫ్
Hyderabad | సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. ఈ యువకుల ఫోన్లు కూడా ఒకేసారి స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన

హైదరాబాద్ : సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. ఈ యువకుల ఫోన్లు కూడా ఒకేసారి స్విచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆందోళనకు గురైన యువకుల తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యువకులు ఎర్రగడ్డ ఛత్రపతి శివాజీ నగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
Lateef Bhat: మసీదులో దాక్కున్న లతీఫ్ భట్.. కుల్గాం ఎన్కౌంటర్లో హతం
Cyclone Akvan | ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. తీవ్ర తుపానుగా బలపడిన వాయుగుండం!
Russian Plane Crash | రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 19 మంది మృతి!
Javed Akhtar: ప్రతి భారతీయుడి రక్తంలో రాముడున్నాడు.. జావెద్ అక్తర్ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం నేత
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

