coronavirus | 15 నెలల చిన్నారికి కరోనా.. నిలోఫర్ ఆస్పత్రిలో తొలి కేసు
coronavirus | నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
coronavirus | నీలోఫర్ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స మొదలుపెట్టిన వైద్యులు.. అనుమానం వచ్చి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. వెంటిలేటర్‌పై నుంచి తొలగించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 328 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 2,997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో ఒక్కరోజులోనే 15 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా నిన్న ఒకరు మృతిచెందారు. ఈ మరణం కేరళలో నమోదయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

