బాలుడిని బెత్తంతో కొట్టిన టీచర్..కేసు నమోదు
బాలుడిని బెత్తంతో కొట్టిన టీచర్ | ట్యూషన్‌కు వచ్చిన బాలుడిని బెత్తంతో తీవ్రంగా గాయపరచిన టీచర్‌పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వెంగళరావునగర్, ఆగస్టు 17 : ట్యూషన్‌కు వచ్చిన బాలుడిని బెత్తంతో తీవ్రంగా గాయపరచిన టీచర్‌పై ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..కరోన కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో బాపూనగర్ కు చెందిన ఎస్.రిమ్షానా తన కుమారుడు తనిష్(8)ను వెంగళరావునగర్ లోని విజయలక్ష్మి అనే మహిళ ఇంటికి ట్యాషన్‌కు పంపిస్తోంది.
ప్రతిరోజు సాయంత్రం ట్యాషన్‌కు వెళ్లివస్తునన తనిష్ ప్రవర్తనలో మార్పును గమనించింది, ట్యాషన్‌కు వెళ్లేందుకు బాలుడు భయపడుతుండడంతో తల్లి నిలదీసింది. తనిష్ తన ఎడమ చేతి పై అయిన గాయాలను తల్లికి చూపాడు. ఒళ్లంతా కూడా బెత్తంతో కొట్టడంతో కందిపోయిన గాయాలున్నాయి.
హోంవర్క్ చేయడం లేదని ట్యాషన్ టీచర్ తనను రోజు కొడుతున్నట్లు తనిష్ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీచర్ పై 323, 75 జె.జె యాక్ట్ ప్రకారం..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Boy
- cane
- Case registered
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

