గుండె కోసమైనా నవ్వండి!

నవ్వుతో మానసిక సమస్యలనే కాదు, శారీరక రుగ్మతలను కూడా నివారించవచ్చు. నవ్వు సాయంతో క్యాన్సర్‌లాంటి మహమ్మారిని జయించలేకపోవచ్చు కానీ.. మెదడు, గుండె ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు జరుగుతుంది. సంతోషకరమైన సందర్భాల్లో మెదడులో డోపమైన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల అవుతుంది. అది మనిషి మరింత సంతోషంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అలాగే, సెరొటొనిన్ అనే హార్మోన్ ఏడుపుగొట్టు మూడ్‌ను మార్చేస్తుంది.
ఎండార్ఫిన్స్ నొప్పి, ఒత్తిడి తాలూకు బాధను దూరం చేస్తాయి. నవ్వినప్పుడు విడుదలయ్యే యుఫోరియా అనే రసాయనం మాదకద్రవ్యంలా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలను కూడా తరచూ నవ్వించాలని, అలా చేస్తే వాళ్లలో మానసిక సమస్యలు వచ్చే ఆస్కారం తక్కువని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని గోల్డ్స్మిత్స్ ఇన్ఫాన్ట్ ల్యాబ్ డైరెక్టర్, డెవలప్మెంటల్ సైకాలజిస్ట్ డాక్టర్ కాస్పర్ అడ్డీమ్యాన్.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

