పిల్లలకు తల్లి పాలు ఎన్ని నెలలు ఇవ్వాలి? – డాక్టర్ సలహా
పిల్లలకు పాలు ఎన్ని రోజులు పట్టాలి?, ఎన్ని పూటలు పట్టాలి?, తల్లి పాలతో పాటు ఇంకేదైనా ఆహారం పిల్లలకు ఇవ్వచ్చా?, ఎన్ని నెలల తరువాత పిల్లలకు సప్లింమెంట్ ఫుడ్ ఇవ్వచ్చు?
తల్లి పాల గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుట్టిన మరుక్షనం నుంచే బిడ్డకు పాలు ఇవ్వడం మొదలు పెట్టాలని డాక్ట్లర్లు చెబుతుంటారు. ముర్రుపాలు అంటే పుట్టగానే తల్లిలో వెంటనే ఉత్పత్తి అయ్యేపాలు అన్నమాట. ఈ ముర్రుపాలలో బిడ్డ ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు పాలు ఎన్ని రోజులు పట్టాలి?, ఎన్ని పూటలు పట్టాలి?, తల్లి పాలతో పాటు ఇంకేదైనా ఆహారం పిల్లలకు ఇవ్వచ్చా?, ఎన్ని నెలల తరువాత పిల్లలకు సప్లింమెంట్ ఫుడ్ ఇవ్వచ్చు? పుట్టిన పిల్లలకు నీళ్లు తపొచ్చా? వంటి ఎన్నో అనుమానాలు పిల్లల తల్లుల్లో ఉంటాయి. తల్లిపాల వల్ల కలిగే లాభాలు, పిల్లలకు తల్లిపాలు ఎలా ఇవ్వాలి, ఎన్నిరోజులు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి అన్న సందేహాలకు డాక్టర్ చెప్పే పూర్తి వివరణ ఈ వీడియో చూడండి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

