నేడు లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు
లాసెట్ | మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు

హైదరాబాద్: మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. లాసెట్ పరీఓలను ఆగస్టు 23, 24 తేదీల్లో నిర్వహించారు.
మూడేండ్ల లా కోర్సుకు భారీగా దరఖాస్తులు రావడంతో రెండు సెషన్లల్లో పరీక్షలను నిర్వహించారు. దీంతో అధికారులు నార్మలైజేషన్ చేశారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఆలస్యమయ్యాయని అధికారులు. ఫలితాలు https://lawcet.tsche.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
Read Today's Latest Entrance-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

