నేర్పుతో ఓటెయ్యి…!
ఓటు వేయవలెను ఓర్పుతో నేర్పుతో నోటు తీసుకొనుట చేటు దెచ్చు మంచివారికెయ్యి మనుగడ హెచ్చును ప్రగతి ఫలము లందు పదిలముగను!
ఓటు వేయవలెను ఓర్పుతో నేర్పుతో
నోటు తీసుకొనుట చేటు దెచ్చు
మంచివారికెయ్యి మనుగడ హెచ్చును
ప్రగతి ఫలము లందు పదిలముగను!
రాష్ట్ర ప్రగతి కోరి రాజిల చేసెడి
నీతివంతుల కిడు నీదు ఓటు
మందుతిండి కిలను మచ్చికై మునగకు
ఓటు యనగ నీదు ఓర్చు ప్రాణి!
వేదికందు చెప్పు వెర్రికూతలు వీడు
వజ్రసమము ఓటు వనరు నీకు
పాటి తప్పనట్టి పరగ నాయకునికి
వెనుక ముందు చూసి వెయ్యవయ్య!
ఎత్తు జిత్తులనిల యెన్నియో జెప్పియు
మాయలెన్నో జేసి మచ్చిక విని
నమ్మిమోసపోయి నయమున ఓటును
వేయవద్దు సుమ్మి వేగిరమున!
ప్రజల హితము గోరు పార్టికే నీ ఓటు
నోట్లకివ్వ వద్దు ఓట్లనెపుడు
ఆత్మగౌరవాన ఆత్మీయతను మీర
పనులు సల్పునట్టి పార్టి కిడుము!!
– డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి
85558 99493
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

