బతుకమ్మ!
తంగేడు పూల ఆకృతియే బతుకమ్మా! తెలంగాణ సంస్కృతియే బతుకమ్మా! ॥తం॥ రమణులకే నవ క్రీడారంగమై రాష్ట్రంనే సాధించెను బతుకమ్మా! ॥తం॥ రైతన్నలు రేబవలూ కష్టించీ పంటలు పండిస్తేనే మెతుకమ్మా ! ॥తం॥
తంగేడు పూల ఆకృతియే బతుకమ్మా!
తెలంగాణ సంస్కృతియే బతుకమ్మా! ॥తం॥
రమణులకే నవ క్రీడారంగమై
రాష్ట్రంనే సాధించెను బతుకమ్మా! ॥తం॥
రైతన్నలు రేబవలూ కష్టించీ
పంటలు పండిస్తేనే మెతుకమ్మా ! ॥తం॥
నేతన్నలు అందించే వస్ర్తాలే
మాన రక్షణల పోగుల అతుకమ్మా ॥తం॥
నిధులు యిలను ఎందరికీ ఎన్నున్నా
నీటితోనె నాగరికత బ్రతుకమ్మా ! ॥తం॥
చిత్రంగా శిరసెత్తి వసంతంలో
చిగురించీ పుష్పించును ప్రతి కొమ్మా ॥తం॥
చులకనగా దేనిని ‘వడ్డేపల్లీ’
చూడరాదు ఇది సత్యం కనుగొమ్మా ! ॥తం॥
– వడ్డేపల్లి కృష్ణ
92465 41699
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

