Hyderabad | అమ్మపల్లి శివాలయంలో మహా అభిషేకం

శంషాబాద్ రూరల్ : శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లిదేవాలయం శివాలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ఆధ్వర్యంలో మహా అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మూలంగా అనేక ఇబ్బందులు పడి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ప్రజలందరినీ చల్లగా చూడాలని దేవున్ని ప్రార్థించాము. ఇబ్బందులు లేకుండా చేయాలని స్వామివారికి అభిషేకం చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వినోద్‌కుమార్, ఆలయధర్మకర్తలు లావణ్యవిశ్వనాధం, శ్రీనివాస్, కృష్ణ, మాలతిచంద్రశేఖర్, ఆశోక్, నర్కూడ గ్రామ కమిటీ అధ్యక్షుడు నీరటి శేఖర్, ఆలయ సిబ్బంది శ్రీనివాస్, అర్చుకులు సత్యనారాయణశర్మ, అన్వేశ్శర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

