train accident | రాత్రి ఇంటికి రాలేదని రైలు పట్టాల వెంట వెతికితే….

మారేడ్‌పల్లి : రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…లాలాగూడ ప్రాంతానికి చెందిన చిక్కలపల్లి శ్రీహరి (52) ఓ పైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. విధులకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఉస్మానియా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.
అయితే శనివారం సాయంత్రం సమయంలో లాలాగూడ-మౌలాలి రైల్వే స్టేషన్ల మధ్యన శ్రీహరి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో ట్రాక్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడిపోయాడు. ఆదివారం ఉదయం శ్రీహరి కుమారుడు రైల్వేట్రాక్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో వెతుకుతుండగా..శ్రీహరి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చూరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

