నలభై యేళ్ల ప్రజా నాట్యమండలి పుస్తకావిష్కరణ

ముషీరాబాద్: రచయిత,నటుడు నల్లూరి వెంకటేశ్వర్రావు రచించిన నలభై ఏళ్ల ప్రజానాట్యమండలి పుస్తకావిష్కరణ సభ సోమవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు యూనివర్శిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గోరేటివెంకన్న, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, వందెమాతరం శ్రీనివాస్, తమ్మారెడ్డి భరద్వాజలతో కలిసి 40 యేళ్ల ప్రజా నాట్యమండలి పుస్తకాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ప్రజానాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ప్రజానాట్యమండలి నాయకులు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి, నల్లూరి వెంకటేశ్వర్‌రావులను ఘనంగా సత్కరించారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

