అనుమానాస్పదంగా వివాహిత మృతి : పోలీసుల అదుపులో భర్త
అనుమానాస్పదంగా వివాహిత మృతి | వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

అమరావతి : వివాహిత ఇంట్లో ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. విజయవాడలోని మాచవరం ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివాహిత మృతికి ఆమె భర్తే కారణమన్న అనుమానంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు మాత్రం కుటుంబ కలహాల కారణంగానే మహిళ బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. మృతురాలి భర్తను అన్నికోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

