కసిగా నరికారు : తెనాలిలో రౌడీషీటర్ దారుణ హత్య
రౌడీషీటర్ దారుణ హత్య | గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి పాశవికంగా హతమార్చారు.

అమరావతి : గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని కత్తులతో నరికి పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మృతుడిని పట్టణంలోని అమరావతి కాలనీకి చెందిన తరుణ్‌గా పోలీసులు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నది. హత్యకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. పలు నేరాల్లో తరుణ్ నిందితుడిగా ఉండటంతో హత్యకు గల కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

