రూ 500 ఇవ్వలేదని స్నేహితుడిపై దాడి!

అహ్మదాబాద్ : రూ 500 ఇవ్వలేదని స్నేహితుడిపై కోపం పెంచుకున్న వ్యక్తి కత్తితో ఫ్రెండ్‌పై దాడికి దిగిన ఘటన నగరంలోని జుహపుర ప్రాంతంలో వెలుగుచూసింది. నిందితుడు మొహిసిన్ అన్సారీ తన ఫ్రెండ్ అఖిల్ మలేక్‌ను ఆదివారం రూ 500 ఇవ్వాలని కోరగా మలేక్ తన వద్ద డబ్బులేదని, తల్లి చికిత్స కోసం ఖర్చు చేశానని చెప్పాడు.
దీంతో మలేక్పై కోపం పెంచుకున్న అన్సారీ టీస్టాల్ వద్ద కనిపించిన మలేక్‌తో వాగ్వాదానికి దిగాడు. అన్సారీ తీరును తప్పుపట్టిన బాధితుడిపై నిందితుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. మలేక్ ముఖానికి తీవ్రగాయాలు కాగా స్ధానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

