MLC ‘అభ్యర్థి’ మందు పార్టీ.. 19 మంది అరెస్ట్!

పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలో పాల్గొన్న 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో వెలుగుచూసింది. విధానమండలి సీట్‌ను ఆశిస్తున్న అభ్యర్ధి ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన లిక్కర్ పార్టీకి పలువురు గ్రామ సర్పంచ్‌లు, ఓ సహకార వ్యవసాయ పరపతి సంఘం చీఫ్ సహా 19 మంది హాజరయ్యారు.
నిందితుడు తన నివాస గృహంలోనే పార్టీ ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. లిక్కర్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎస్పీ ఆశీష్ భారతి, దరిగావ్ పోలీస్ అధికారి ధర్మేంద్ర కుమార్ సారథ్యంలో పోలీసుల బృందం పార్టీ నిర్వాహకుడి ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో 125 లీటర్ల మద్యం, రెండు లైసెన్స్డ్ తుపాకులు, ఇతర ఆయుధాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Crime news
- liquor
- Prohibition
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

