Firearms Syndicates | రెండు అంతరాష్ట్ర ఆయుధ సరఫరా ముఠాల గుట్టు రట్టు
Firearms Syndicates | ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రెండు అంతర్రాష్ట్ర అక్రమాయుధాల సరఫరా ముఠాల గుట్టు రట్టు చేశారు.
Firearms Syndicates | ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్ సోమవారం రెండు అంతర్రాష్ట్ర అక్రమ ఆయుధాల సరఫరా ముఠాల గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలకు సంబంధించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్ నుంచి ఆయుధాల కోసం ఆర్డర్ చేశారని పోలీసు వర్గాల కథనం. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), పంజాబ్, హర్యానా, రాజస్థాన్, వెస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తారని పోలీసులు తెలిపారు. నిందితులపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

