విద్యుత్ షాక్‌తో మూడేళ్ల బాలుడు మృతి
విద్యుత్ షాక్ | జిల్లాలోని కురవి మండలం కాంపల్లి శివారులోని బీల్యా తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన బానోతు మన్సూర్ - సునీత దంపతులకు ఇద్దరు

మహబూబాబాద్ : జిల్లాలోని కురవి మండలం కాంపల్లి శివారులోని బీల్యా తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన బానోతు మన్సూర్ – సునీత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే చిన్న కుమారుడు మన్విత్(3) ఇంట్లో ఆడుకుంటూ బయటకు వచ్చి జంక్షన్ బాక్సులో చేయి పెట్టాడు. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఆ బాలుడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. విషయాన్ని గమనించిన సునీత తన కుమారుడిని తీసుకుని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే బాబు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
అప్పటివరకు ఇంట్లో తమ కండ్ల ముందు అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ తిరిగిన బాబు ఇక లేడు అని తెలియడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చుట్టుపక్కల వారు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

