స్నేహితుడి వక్రబుద్ధి : లిఫ్ట్ ఇస్తానని చెప్పి యువతిని తుపాకీతో బెదిరించి..ఆపై లైంగిక దాడి!

చండీఘఢ్ : లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి 22 ఏండ్ల యువతిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఫ్రెండ్ ఉదంతం పంజాబ్‌లోని మొహాలి జిల్లా జిరక్పూర్లో వెలుగుచూసింది. అక్టోబర్ 29 రాత్రి బర్నాలా నుంచి మొహాలీకి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. లగేజ్ ఎక్కువగా ఉండటంతో బస్టాప్ నుంచి తనను పికప్ చేసుకోవాలని ఆమె తన స్నేహితుడు కుష్విందర్కు ఫోన్ చేసింది.
ఎస్‌యూవీలో బస్టాప్ వద్ద ఆమెను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కుష్విందర్ పికప్ చేసుకున్నాడు. అయితే ఆమె ఉంటున్న పేయింగ్ గెస్ట్ వసతి వద్ద విడిచిపెట్టకుండా బాధితురాలిని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఆపై ఆమెను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడి రోడ్డుపై వదిలివేసి పరారయ్యాడు. క్యాబ్‌లో ఎలాగో ఇంటికి చేరుకున్న బాధితురాలు మరుసటి రోజు కుష్విందర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- abused
- Boy friend
- Crime news
- women
RELATED ARTICLES
తాజా వార్తలు
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

