ఖర్జూర హల్వా
తయారీ విధానం : ఖర్జూరాల్లోని గింజలను తీసి ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టాలి. నానిన ఖర్జూరాలను నీటితో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి.
కావలసిన పదార్థాలు: ఖర్జూరాలు: ఒక కప్పు, నెయ్యి: అర కప్పు, డ్రైఫ్రూట్స్: పావు కప్పు, పాలు: అర కప్పు. తయారీ విధానం : ఖర్జూరాల్లోని గింజలను తీసి ఓ గ్లాసు గోరువెచ్చని నీళ్లుపోసి అరగంటపాటు నానబెట్టాలి. నానిన ఖర్జూరాలను నీటితో సహా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
నేతిలో డ్రైఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో ఖర్జూరాల పేస్ట్ వేసి సన్నని మంటపై ఐదు నిమిషాలు కలుపుతూ వేయించాలి. నీరంతా ఇగిరిపోయాక పాలు పోసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. బాగా దగ్గర పడిన మిశ్రమంలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి. చల్లారాక ముక్కలుగా కోసుకుంటే నోరూరించే ఖర్జూర హల్వా సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

