మీల్ మేకర్ పకోడి

కావలసిన పదార్థాలు:మీల్ మేకర్ (సోయా చంక్స్): ఒక కప్పు, శెనగపిండి: రెండు టేబుల్ స్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, కార్న్‌ఫ్లోర్: అర టేబుల్ స్పూన్, కారం: ఒక టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, నిమ్మరసం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, అల్లం: కొద్దిగా, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం:
మీల్ మేకర్‌ను పది నిమిషాలపాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు లేకుండా గట్టిగా పిండిన మీల్మేకర్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, అల్లం, నిమ్మరసం వేసి బాగా కలిపి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. నానిన మీల్ మేకర్లో శెనగపిండి, బియ్యం పిండి, కార్న్‌ఫ్లోర్, గరం మసాలా వేసి బాగా కలపాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి, వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక మీల్మేకర్ వేసి దోరగా వేయించుకుంటే కరకరలాడే పకోడి సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

