Ananya Nagalla | నేచురల్ లుక్.. పల్లెటూరి బుజ్జమ్మగా అనన్య
పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘పొట్టేల్'. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించారు. సాహిత్ మోత్ఘూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
Ananya Nagalla | పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘పొట్టేల్’. యువచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించారు. సాహిత్ మోత్ఘూరి దర్శకుడు. నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగె నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. గురువారం అనన్య నాగళ్ల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పోస్టర్లో పల్లెటూరి అమ్మాయి బుజ్జమ్మగా అనన్య చాలా నేచురల్ లుక్‌లో కనిపిస్తున్నది. ఇందులో నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రను అనన్య పోషించిందని మేకర్స్ చెబుతున్నారు. అజయ్ పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకశర్మ, తనస్వి చౌదరి, నోయల్సీన్, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మోనిష్ భూపతిరాజు, సంగీతం: శేఖర్‌చంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

