చిరంజీవి పాత టైటిల్స్ వాడుకున్న హీరోల లిస్ట్ ఇదే..!

స్వయంకృషితో ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వన్ అండ్ వన్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఆయన కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులని చెరిపేశాయి. ఇప్పుడు ఆ సినిమాల ఆధారంగా యువ హీరోలు సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా చిరంజీవి మూవీ టైటిల్స్ వాడడం లేదంటే, ఆయన సినిమాలలోని పాటలను రీమేక్ చేయడం వంటివి చేస్తున్నారు.
అల్లరి నరేష్ లాంటి హీరోల నుంచి కార్తి, విజయ్ లాంటి స్టార్ హీరోల వరకు కూడా అంతా చిరు ఓల్డ్ టైటిల్స్ పై పడుతున్నారు. రీసెంట్గా కార్తికేయ.. రాజా విక్రమార్క అనే టైటిల్తో కొత్త సినిమా చేస్తున్నారు. వినాయక్ శిష్యుడు శ్రీ సిరిపల్లి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే కార్తికేయ కంటే ముందు దాదాపు 12 మంది హీరోలు చిరు పాత టైటిల్స్ వాడుకున్నారు. వాళ్లెవరో చూద్దాం..
- రాజా విక్రమార్క: ఆర్ఎక్స్ 100 కార్తికేయ
- ముగ్గురు మొనగాళ్లు: కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి
- దొంగ: తమిళ హీరో కార్తి
- ఖైదీ: తమిళ హీరో కార్తి
- మాస్టర్: దళపతి విజయ్
- యముడికి మొగుడు: అల్లరి నరేష్
- గ్యాంగ్ లీడర్: నాచురల్ స్టార్ నాని
- స్టేట్ రౌడీ: శివాజీ
- రాక్షసుడు: బెల్లంకొండ శ్రీనివాస్
- హీరో: నితిన్
- విజేత: చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్
- గూడఛారి నెం 1: యాక్షన్ కింగ్ అర్జున్
- ప్రాణం ఖరీదు
- పున్నమి నాగు: ముమైత్ ఖాన్
- బిల్లా రంగా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- Karthikeya
- titles
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

