ఎటో వెళ్లిపోయింది మనసు రీరిలీజ్
ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ ఊపందుకుంది. అలనాటి హిట్ చిత్రాలు మరలా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.
ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ ఊపందుకుంది. అలనాటి హిట్ చిత్రాలు మరలా వెండితెరపై ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఆగస్ట్ 2న రీరిలీజ్ కానుంది.
ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ పతాకంపై సుప్రియ, శ్రీనివాస్ రీరిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా మెప్పించింది. ముఖ్యంగా ఇళయరాజా స్వరపరచిన గీతాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత ప్రేమకథను మరలా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందని మేకర్స్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

