Ritika Singh | వెంకీ హీరోయిన్ చేతికి గాట్లు.. రితికాసింగ్‌కు ఏమైందంటే..?
Ritika Singh | చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది రితికా సింగ్ (Ritika Singh). . ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ కిక్ బాక్సింగ్, వర్కవుట్స్ వీడియోలను షేర్ చేస్తుంటుందని తెలిసిందే. ఓ కొత్త సినిమా షూటింగ్లో రితికాసింగ్‌కు గాయాలయ్యాయి.
Ritika Singh | కిక్ బాక్సర్‌గా కెరీర్‌ను షురూ చేసి.. హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్ (Ritika Singh). వెంకటేశ్ టైటిల్ రోల్లో నటించిన గురు చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ కిక్ బాక్సింగ్, వర్కవుట్స్ వీడియోలను షేర్ చేస్తుంటుందని తెలిసిందే. ఓ కొత్త సినిమా షూటింగ్లో రితికాసింగ్‌కు గాయాలయ్యాయి.
తోడేలుతో ఫైట్ చేస్తుంటే చేతికి గాట్లు పడ్డాయంటూ ఫొటోను షేర్ చేసింది రితికాసింగ్. యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఊహించని విధంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని రితికా సింగ్‌కు సూచిస్తున్నారు అభిమానులు. రితికా సింగ్ ప్రస్తుతం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తలైవా 170 (Thalaivar 170). లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్‌లోనే ఇలా జరిగిందా..? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Ritikasingh1
తలైవా 170లో రితికా సింగ్
Welcoming the bold performer 🤨 Ms. Ritika Singh ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten grittier 💪🏻 with the addition of @ritika_offl 🎬🤗🌟@rajinikanth @tjgnan @anirudhofficial @officialdushara @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/QN3AWAhOd7
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
దుషారా విజయన్‌కు వెల్కమ్..
Welcoming the talented actress Ms. Dushara Vijayan ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten stronger with the addition of the wonderful @officialdushara 🎬🤗🌟@rajinikanth @tjgnan @anirudhofficial @RIAZtheboss @V4umedia_ @gkmtamilkumaran @LycaProductions… pic.twitter.com/s1dXzNpGBr
— Lyca Productions (@LycaProductions) October 2, 2023
#Thalaivar170 Casting Buzz🔥
– AmitabhBachchan ✅
– Nani
– FahadhFaasil
– ManjuWarrior
Along with Superstar #Rajinikanth🌟Seems TJGnanavel is making something bigger this time 💯💥 pic.twitter.com/yW5geJjcZ1
— AmuthaBharathi (@CinemaWithAB) August 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

