Weekend Watch | ఈ వీకెండ్ డిజిటల్ స్క్రీన్లపై వినోదం పంచడానికి పలు ఆసక్తికరమైన చిత్రాలు మరియు వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’, ‘సింగీతం’ వంటి సినిమాలు ఈ వారం ఓటీటీ లోకి వచ్చేశాయి.
నెట్ఫ్లిక్స్ (Netflix)
పెద్ది (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
సింగీతం (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
గుర్తుకొస్తున్నాయి (తెలుగు వెబ్ సిరీస్)
ఇక్కా (IKKA) (హిందీ/తెలుగు డబ్బింగ్)
పతి పత్ని ఔర్ వో దో (హిందీ/తెలుగు డబ్బింగ్)
లిటిల్ హౌస్ ఆన్ ది ప్రైరీ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ)
షిప్రెక్డ్: నైట్మేర్ ఎట్ సీ (ఇంగ్లీష్, తెలుగు, హిందీ)
అండర్టోన్ (ఇంగ్లీష్/తెలుగు డబ్బింగ్)
నథింగ్ టు లూజ్ (ఫ్రెంచ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ)
ఐ యామ్ నాట్ అఫ్రైడ్ (స్పానిష్, ఇంగ్లీష్, హిందీ సిరీస్)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
కొత్త మలుపు (డైరెక్ట్ తెలుగు సినిమా)
డబుల్ ఆక్యుపెన్సీ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
త్రికాల (తెలుగు, తమిళం)
డోస్ (Dose) (మలయాళం, తెలుగు, తమిళం, హిందీ)
ది సీక్రెట్ ఏజెంట్ (పోర్చుగీస్, హిందీ)
జీ5 (Zee5)
పరిమళ అండ్ కో (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ముఖ్బీర్: ది స్టోరీ ఆఫ్ ఎ స్పై (హిందీ)
సోనీ లివ్ (SonyLiv)
బాల్టీ (Balti) (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
లయన్స్ గేట్ ప్లే (LionsGatePlay)
ది సెంటినల్స్ (ఇంగ్లీష్, హిందీ)
జియో హాట్స్టార్
ల్యాండ్ ఆఫ్ ఫుట్బాల్ (మలయాళం)
త్రికాల (తెలుగు, తమిళం)