సలామే అనాలి..
‘వార్-2’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల యాక్షన్ హంగామా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘వార్-2’ విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల యాక్షన్ హంగామా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలోని ఓ పాటలో హృతిక్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి డ్యాన్సర్స్ కావడంతో ఈ పాట ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం ‘జనాబ్ ఈ అలీ..’ (తెలుగులో ‘సలామే అనాలి..’) అంటూ సాగే ఆ పాట తాలూకు గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో హృతిక్, ఎన్టీఆర్ స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. త్వరలో పూర్తి పాటను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. అమితాబ్ భట్టాచార్య స్వరాల్ని అందించిన ఈ పాటను తెలుగులో కృష్ణకాంత్ రచించారు. నకాష్ అజీజ్, యాజిన్ నిజార్ ఆలపించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

