‘ఇంద్ర’ రీరిలీజ్
చిరంజీవి కథానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంద్ర’ (2002) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించింది. ఆ టైమ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తయ్యాయి.
చిరంజీవి కథానాయకుడిగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంద్ర’ (2002) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాల్ని సృష్టించింది. ఆ టైమ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమా విడుదలై 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆగస్ట్ 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. వైజయంతీ మూవీస్ సంస్థ గోల్డెన్‌జూబ్లీ ఇయర్‌ని సెలబ్రేట్ చేస్తూ చిరంజీవి జన్మదినం ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. చిరంజీవితో వైజయంతీ మూవీస్ సంస్థ అనేక హిట్ చిత్రాలను రూపొందించింది. వాటిలో ‘ఇంద్ర’ మోస్ట్ మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

