Funky | ఫంకీ రిలీజ్ డేట్‌పై విశ్వక్సేన్ టీం క్లారిటీ..!
Funky | ఇప్పటికే రిలీజ్ చేసిన Funky ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
Funky | టాలీవుడ్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు విశ్వక్సేన్ (Vishwak sen). ఈ క్రేజీ యాక్టర్ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఫంకీ’. జాతిరత్నాలు ఫేం కేవీ అనుదీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తుంది.
కామెడీ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఫంకీ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. విశ్వక్సేన్ కింద కూర్చుని ఉండగా..కయాదు లోహర్ అతడి తొడలు, భుజంపై డిఫరెంట్ మూడ్స్‌లో కూర్చుని కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో మూవీ రీల్‌ను చూడొచ్చు.
ఇందులో విశ్వక్ సేన్ సినీ దర్శకుడిగా నటిస్తుండగా.. కయాదు లోహర్ నిర్మాతగా కనిపించనుంది. తాజా లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లూరి సినిమా తర్వాత కయాదు లోహర్ తెలుగులో చేస్తున్న రెండో చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ సినీ ఇండస్ట్రీపై సెటైరికల్‌గా తెరకెక్కుతున్నట్టు సమాచారం.
Your ticket to a crazy, fun-filled experience with #FUNKY arriving on 13th FEB! 🕺
Fun for all. Madness for everyone.
100% Entertainment guaranteed. 😎In cinemas #FunkyFrom13thFeb 🤘🏻
Mass Ka Das @VishwakSenActor @11Lohar @anudeepfilm @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/HMKMrKFSNk
— BA Raju’s Team (@baraju_SuperHit) December 15, 2025
Read Also :
Under -19 Asia Cupf | దాయాదిపై చెలరేగిన జార్జ్, తనిష్క్.. 90 పరుగులతో భారత్ జయభేరి..!
Ustaad Bhagat Singh | ఉస్తాద్భగత్ సింగ్‌తో హరీష్ శంకర్ సెల్ఫీ.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

