అపరిచితుడు మళ్లీ వస్తున్నాడు
ప్రస్తుతం రీరిలీజుల పర్వం నడుస్తున్న నేపథ్యంలో పాత బ్లాక్బస్టర్లన్నీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి.
ప్రస్తుతం రీరిలీజుల పర్వం నడుస్తున్న నేపథ్యంలో పాత బ్లాక్బస్టర్లన్నీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఇటీవలే శంకర్ ‘ప్రేమికుడు’ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు శంకర్ మరో బ్లాక్బాస్టర్ ‘అపరిచితుడు’ కూడా విడుదల కానుంది. 19ఏళ్ల క్రితం శంకర్, విక్రమ్ కలయికలో వచ్చిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతాఇంతాకాదు.
అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన సినిమా ఇది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న రామం.. సందర్భాన్ని బట్టి రెమోగా, అపరిచితుడిగా మారుతూ సూపర్‌హీరోని తలపిస్తూ దేశద్రోహుల్ని విచిత్రంగా అంతమొదిస్తుంటాడు. వైవిద్యమైన కధాంశం, శంకర్ దర్శకత్వ శైలి, విక్రమ్ అభినయం, హరీశ్జైరాజ్ సంగీతం.. ఈ సినిమాను అఖండవిజయానికి కారణాలు. మళ్లీ ఈ నెల 17న 700 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘న్యాయవాద వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ముఖ్యం’
రేవంత్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ.. ‘బావర్చి’ కేసులో కాంగ్రెస్ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

