Family Star | మరో రెండు భాషల్లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్
Family Star | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). ఏప్రిల్ 5న తెలుగు, తమిళం భాషల్లో భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే థియేటర్లలో ఢీలా పడ్డ ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫాంలో మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Family Star | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (Family Star). గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 5న తెలుగు, తమిళం భాషల్లో భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే థియేటర్లలో ఢీలా పడ్డ ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫాంలో మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఫ్యామిలీ స్టార్ ప్రస్తుతం అమెజాన్ ప్రైం వీడియోలో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఓటీటీలో సినిమాను ఎంజాయ్ చేస్తోన్న మూవీ లవర్స్ కోసం మరో ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ స్టార్ ఇప్పుడు మరో రెండు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మేకర్స్ విజయ్ దేవరకొండ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని కర్ణాటక, కేరళ ప్రేక్షకులు చూసే అవకాశం కల్పించారు. ఇక ఈ మూవీని కన్నడ, మలయాళ భాషల్లో కూడా వీక్షించొచ్చు.
ఓటీటీ మూవీ చార్ట్స్‌లో ఫ్యామిలీ స్టార్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ ఇప్పటికే ట్రెండింగ్‌లో నిలుస్తోంది. థియేటర్లలో డీలా పడిపోయిన ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో అద్భుతమైన స్పందన రాబట్టుకోవడం చాలా మందిని సర్ప్రైజ్ చేస్తోంది. ఈ చిత్ర యూనిట్లో మాత్రం జోష్ నింపుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు.
మధురం కదా సాంగ్ ..
ఫ్యామిలీ స్టార్ టీజర్..
విజయ్ దేవరకొండ, పూజాహెగ్డే డ్యాన్స్..
#VijayDeverakonda and #PoojaHegde dancing for #NandaNandanaa song from #FamilyStar at Dhana Lakshmi Srinivasan College Nakshatra 24 art festival ❤️pic.twitter.com/Xt99lEprHh
— Suresh PRO (@SureshPRO_) March 2, 2024
నందనందనా..
ట్రెండింగ్‌లో విజయ్ దేవరకొండ నయా స్టిల్స్..
Stylish clicks of @TheDeverakonda ❤️🔥#VijayDeverakondapic.twitter.com/3mdXrh9RIX
— Suresh PRO (@SureshPRO_) October 29, 2023
ఫ్యామిలీ స్టార్ గ్లింప్స్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

