ఉత్కంఠ భరితంగా…
వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. రైటర్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్కీ, పాటలకూ మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు.
వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్కీ, పాటలకూ మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. వెన్నెల కిశోర్ షార్ప్ డిటెక్టివ్గా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. నందిపాటి వంశీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారనీ, ఆద్యంతం ఉత్కంఠనూ, వినోదాన్ని పంచే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. సీయా గౌతమ్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో స్నేహా గుప్తా, రవితేజ మహద్యం, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్, సంగీతం: సునీల్ కశ్యప్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

