కంటెంట్‌ను నమ్మి చేశాం
వెన్నెలకిశోర్ టైటిల్‌రోల్ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. అనన్య నాగళ్ల, సియా గౌతమ్ కీలక పాత్రధారులు. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత.
వెన్నెలకిశోర్ టైటిల్‌రోల్ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. అనన్య నాగళ్ల, సియా గౌతమ్ కీలక పాత్రధారులు. రైటర్ మోహన్ దర్శకుడు. వెన్నపూస రమణారెడ్డి నిర్మాత. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
దర్శకులు కె.ఎస్.రవీంద్ర(బాబీ), కల్యాణ్‌కృష్ణ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని దర్శకుడు రైటర్ మోహన్ అన్నారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నానని, ఈ సినిమా చూసి నచ్చలేదని అంటే తన నెంబర్‌కు సంప్రదించవచ్చని, సినిమా విజయంపై అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామని వంశీ నందిపాటి తెలిపారు.
కథ మీద నమ్మకంతో ఉన్నామని, సినిమాలోని అన్ని అంశాలు కొత్తగా అనిపిస్తాయని, తప్పకుండా హిట్ కొడతామని నిర్మాత తెలిపారు. తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రమిదని కథానాయిక అనన్య నాగళ్ల తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

