Varun Dhawan | దక్షిణాది దర్శకులపై వరుణ్ ధావన్ ప్రశంసల జల్లు
ప్రస్తుతం సమంతతో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తున్నాడు వరుణ్ ధావన్ (Varun Dhawan). మరోవైపు కృతిససన్తో భెడియా, జాన్వీకపూర్‌తో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. వరుణ్ ధావన్ దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ (south filmmakers), రైటర్స్ (writers) అద్బుతమైన టాలెంట్ ఉందని అన్నాడు.
బాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ యాక్టర్లలో ఒకడు వరుణ్ ధావన్ (Varun Dhawan). ప్రస్తుతం సమంతతో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తున్నాడీ హీరో. మరోవైపు కృతిససన్తో భెడియా, జాన్వీకపూర్‌తో మరో సినిమాల్లో నటిస్తున్నాడు. వరుణ్ ధావన్ దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ (south filmmakers), రైటర్స్ (writers) అద్బుతమైన టాలెంట్ ఉందని అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ..టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ జాబితాలో ఎస్ఎస్ రాజమౌళి టాప్ ప్లేస్‌లో ఉంటారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి ఉంటారని చెప్పుకొచ్చాడు.
ఎఫ్3తో అద్బుతమైన కామెడీ చేసిన అనిల్ రావిపూడి కూడా ఉంటారు. ఇక పుష్ప డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకుడంటూ కితాబిచ్చాడు. ఇక నాకు బాగా నచ్చిన మలయాళ చిత్రం ప్రేమమ్. ఒకానొక టైంలో నేను చాలా ఇష్టపడ్డ సినిమా ప్రేమమ్. ఈ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్, నేను ముందే కలిశాం. మేమిద్దరం ఈ సినిమా చేయాల్సింది. కానీ ఏమైందో ఏమో తెలియదు సినిమా వర్కవుట్ కాలేదు. అల్ఫోన్స్ చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రశంసించాడు.
ఇక సౌత్‌లో టాలెంట్ ఉన్న రచయితలు, దర్శకులున్నారు. వారి నుంచి ఏదో ఒక ప్రాజెక్టు వస్తే అది గొప్పగా ఉంటుందని ఆకాశానికెత్తేశాడు వరుణ్ ధావన్. ఆ మధ్య బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్‌తోపాటు స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా దక్షిణాది సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేయగా వైరల్ గా మారాయి.
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్‌కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్
Read Also : Ram Charan | రాంచరణ్‌తో లోకేశ్ కనగరాజ్ సీక్రెట్ మీటింగ్..?
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్‌లో స్టిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

