సోషల్ మీడియా కాన్సెప్ట్‌తో…
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. డిసెంబర్ 1న విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ ఆవిష్కరించారు.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సోషల్ మీడియాను సన్మార్గంలో ఉపయోగిస్తే సమాజ వికాసానికి కృషి చేయొచ్చని, లేకపోతే దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం’ అన్నారు. సమాజానికి చక్కటి సందేశాన్నందించే చిత్రమిదని హీరో కంచర్ల ఉపేంద్ర తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవీందర్ సన్, సంగీతం: అద్దంకి రాము, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్.కె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

