పోలీస్ అధికారి పాత్రలో..
అగ్ర హీరో ప్రభాస్ వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘ఆదిపురుష్' చిత్రీకరణ పూర్తి చేసుకోగా..సలార్, ప్రాజెక్ట్-కె, రాజా డీలక్స్ సెట్స్మీదున్నాయి. వీటితో పాటు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్' పేరుతో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే.
అగ్ర హీరో ప్రభాస్ వరుసగా సినిమాల్ని పట్టాలెక్కిస్తున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రీకరణ పూర్తి చేసుకోగా..సలార్, ప్రాజెక్ట్-కె, రాజా డీలక్స్ సెట్స్మీదున్నాయి. వీటితో పాటు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ పేరుతో ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. కెరీర్లో ఇప్పుటివరకు ఆయన పోలీస్ పాత్రను పోషించలేదు. వెండితెరపై తొలిసారి ఖాకీ యూనిఫామ్‌లో కనిపించడానికి సిద్ధమవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు చిత్ర నిర్మాత భూ షణ్ కుమార్. ఈ ఏడాది చివరలో ఈ సి నిమా షూటింగ్ ప్రా రంభిస్తామని, పోలీస్ కథాంశంతో తెరకెక్కించబోతున్నామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని ప్రభాస్ పాత్ర ఉంటుంది. సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తాం’ అని చెప్పారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ ‘స్పిరిట్’ పనులు మొదలుపెడతారని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

