కొత్త డైరెక్టర్ తో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల కానుంది. మరోవైపు రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్ లో శ్యామ్ సింగరాయ్ చేస్తున్నాడు. వీటితోపాటు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు. ఈ మూడు క్రేజీ మూవీస్ తో బిజీగా ఉన్న నాని ఇపుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈసారి నాని కొత్త వ్యక్తికి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వబోతున్నాడట. స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాజీ అసిస్టెంట్ శ్రీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని టాక్. కొత్తదనంతో కూడిన పాత్రలను ప్రేక్షకులకు అందించడంలో ముందుండే నాని మరి ఈసారి న్యూ డైరెక్టర్ తో ఎలాంటి సినిమా చేస్తాడా..అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Nani
- nani new movie
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

