శ్రీకాకుళం షెర్లాక్హోమ్స్
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. వెన్నపూస రమణా రెడ్డి నిర్మాత. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. వెన్నపూస రమణా రెడ్డి నిర్మాత. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా నుంచి ‘మా ఊరు శ్రీకాకుళం’ అంటూ సాగే తొలి గీతాన్ని శుక్రవారం రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. మంగ్లీ ఆలపించింది. శ్రీకాకుళం ప్రాంతం గొప్పదనాన్ని తెలియజేస్తూ చక్కటి విజువల్స్తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. వెన్నెల కిషోర్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని, వినోదం మేళవించిన గూఢచారి కథాంశమని చిత్ర బృందం పేర్కొంది. సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ ఎన్, సంగీతం: సునీల్ కశ్యప్, రచన-దర్శకత్వం: రైటర్ మోహన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

