Home
Cinema
The Tamil Film Haiku Crafted To Reflect Beautiful Love Memories From College Days Is Set To Release In Telugu Under The Same Title On The 23rd Of This Month
జ్ఞాపకాల వెల్లువలో హైకూ
కాలేజీ రోజుల నాటి అందమైన ప్రేమ జ్ఞాపకాలకు అద్దం పడుతూ రూపొందించిన తమిళ చిత్రం ‘హైకూ’ తెలుగులో అదే పేరుతో ఈ నెల 23న విడుదలకు సిద్ధమవుతున్నది.
ఏగన్, ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహించారు. డి.అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మాతలు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరులో సమావేశంలో కథానాయిక శ్రీదేవి మాట్లాడుతూ..తన హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిదని, ప్రేమలోని సంఘర్షణ, మధుర జ్ఞాపకాలను ఆవిష్కరిస్తుందని చెప్పింది. నిజాయతీతో కూడిన ప్రేమకథ ఇదని, కాలేజీ జీవితంలోని అందమైన అనుభవాల్ని చూపించారని కోన వెంకట్ తెలిపారు. తమిళంలో మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని హీరో ఏగెన్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

