The Rana Daggubati Show | అమెజాన్‌లో రానా సరికొత్త టాక్ షో.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే.!
Rana Daggubati Show | టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి మరోసారి సరికొత్త టాక్ షోతో ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ నటుడు నం1 యారి అంటూ ఒక టాక్ షోను నడిపిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల విషయాలను పంచుకునే ఈ టాక్ రెండు సీజన్లు రాగా ఫుల్ సక్సెస్‌గా నడిచింది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త టాక్ షోతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ దగ్గుబాటి హీరో.
Rana Daggubati Show | టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి మరోసారి సరికొత్త టాక్ షోతో ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ నటుడు నం1 యారి అంటూ ఒక టాక్ షోను నడిపిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల విషయాలను పంచుకునే ఈ టాక్ రెండు సీజన్లు రాగా ఫుల్ సక్సెస్‌గా నడిచింది. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త టాక్ షోతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ దగ్గుబాటి హీరో.
‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) అనే పేరుతో రానున్న ఈ షో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో రానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను తాజాగా ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఇక ఈ షోను నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా.. ఈ షోకి ఎవరెవరు వస్తారు? ఎలాంటి విశేషాలు పంచుకోనున్నారు? అనే విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The stars you know, the stories you don’t✨🤭
Get ready to get real on #TheRanaDaggubatiShowOnPrime, New Series, Nov 23@PrimeVideoIN @SpiritMediaIN pic.twitter.com/295MUNP30Z— Rana Daggubati (@RanaDaggubati) November 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

