ది గర్ల్ ఫ్రెండ్
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇటీవల అనౌన్స్‌మెంట్‌తో పాటు టైటిల్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా..’ అనే వాయిస్‌ఓవర్‌తో మోషన్ పోస్టర్ ఆసక్తిని కలిగించింది.
త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర బృందం పేర్కొంది. రష్మిక మందన్న నటిస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ చిత్రమిదే కావడం విశేషం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్, ప్రొడక్షన్ డిజైన్: ఎస్.రామకృష్ణ, మౌనిక నిగోత్రి, నిర్మాతలు: విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని, రచన-దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

