Gopichand | ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు..గోపీచంద్ ట్వీట్ వైరల్
యజ్ఞం సినిమాతో హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు గోపీచంద్. యాక్షన్ హీరోగా, మ్యాచో స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry)లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో గోపీచంద్ (Gopichand) ఒకరు. జయం, వర్షం సినిమాల్లో అదిరిపోయే విలనిజంతో మంచి బ్రేక్ అందుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. యాక్షన్ హీరోగా, మ్యాచో స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు గోపీచంద్. ఈ ఆరడుగుల అందగాడు సక్సెస్ ఫుల్‌గా 21 ఏండ్ల (21 years)ఇండస్ట్రీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు.
ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ..స్పెషల్ ట్వీట్ చేశాడు గోపీచంద్. పరిశ్రమలో 21 ఏళ్లు..ఈ ప్రయాణంలో నాకు వచ్చిన, నేను నేర్చుకున్న ప్రతీ దానికీ కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమ, మద్దతు లేకుండా నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. నా ప్రయాణంలో భాగమైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు..అని ట్వీట్ చేశాడు గోపీచంద్.
ఈ ఏడాది మారుతి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ (Pakka Commercial) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీవాసు డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపీచంద్. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
21 years in the industry.. Grateful for everything that came my way and all the learnings. I wouldn't be where I am today without all your love and support. Thank you to each and everyone who's been a part of my journey!#21YrsOfGopichandInTFI
— T Gopichand (@YoursGopichand) August 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

