సస్పెన్స్ థ్రిల్లర్ ‘జ్యువెల్ థీఫ్’
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్'. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ..
కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కృష్ణసాయి మాట్లాడుతూ..తాను హీరో కృష్ణ అభిమానినని, ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని, సస్పెన్స్ థ్రిల్లర్ కథతో సినిమాను తెరకెక్కించామని తెలిపారు. ఓ రాబరీ నేపథ్యంలో నడిచే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు పీఎస్ నారాయణ అన్నారు. ప్రేమ, అజయ్, కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పీఎస్ నారాయణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

