అదే మనిషి తత్వం
పల్లెటూరి నేపథ్యంలో మర్డర్ మిస్టరీ కథాంశంతో ‘తత్వం’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు చిత్ర దర్శకుడు అర్జున్ కోలా. దినేష్‌తేజ్, దష్విక కె జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు అర్జున్ కోలా విలేకరులతో ముచ్చటించారు.
పల్లెటూరి నేపథ్యంలో మర్డర్ మిస్టరీ కథాంశంతో ‘తత్వం’ చిత్రాన్ని తెరకెక్కించామని చెప్పారు చిత్ర దర్శకుడు అర్జున్ కోలా. దినేష్‌తేజ్, దష్విక కె జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకుడు అర్జున్ కోలా విలేకరులతో ముచ్చటించారు. మర్డర్ మిస్టరీతో పాటు పాత్రల తాలూకు సైకాలజీని ఈ సినిమాలో చూపెట్టామని, అందుకే ‘తత్వం’ అనే టైటిల్‌ను ఖరారు చేశామని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ఓ మర్డర్ మిస్టరీ వెనక నిజాలు, అబద్దాలు అన్నీ ఉంటాయి.
వాటిని తెలుసుకునే క్రమంలో మనిషి తత్వం బయటపడుతుంది. కథానుగుణంగా మంచి టైటిల్ కుదిరింది’ అన్నారు. ఈ సినిమా విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని, హీరోహీరోయిన్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో షూటింగ్ ఆలస్యమైందని అర్జున్ కోలా తెలిపారు. తదుపరి చిత్రంగా గోదావరి నేపథ్యంలో ‘ద్వారపూడి డేస్’ తీయబోతున్నానని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | నిన్న ఈనాడు, నేడు కొండా సురేఖ..! కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పిన మాజీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

