క్రైమ్ కామెడీ ‘తస్కరించుట’
సన్నీ హీరోగా పరిచయమవుతున్న ‘తస్కరించుట’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివప్రసాద్ చలువాది దర్శకుడు. రెచెల్ పిక్చర్స్ పతాకంపై షేక్అఫ్రీన్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్‌నివ్వగా, యువ హీరో ఆకాష్ పూరి కెమెరా స్విఛాన్ చేశారు.
సన్నీ హీరోగా పరిచయమవుతున్న ‘తస్కరించుట’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. శివప్రసాద్ చలువాది దర్శకుడు. రెచెల్ పిక్చర్స్ పతాకంపై షేక్అఫ్రీన్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్‌నివ్వగా, యువ హీరో ఆకాష్ పూరి కెమెరా స్విఛాన్ చేశారు.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశమిదని, ప్రజెంటేషన్ సరికొత్తగా ఉంటుందని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అజయ్ ఎర్రగుంట్ల, సంగీతం: రోహిత్, కథ, స్క్రీన్‌ప్లే: పండు చరణ్, దర్శకత్వం: శివప్రసాద్ చలువాది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

