Takkar Movie | టక్కర్ మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్
Takkar Movie Songs | లవర్ బాయ్ సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత 'మహా సముద్రం' సినిమాతో నేరుగా తెలుగు సినిమా చేశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో సినిమా చేస్తుండటంతో రిలీజ్‌కు ముందు సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. తీరా రిలీజయ్యాక నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్న సిద్ధార్థ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంటాడు.
Takkar Movie Songs | లవర్ బాయ్ సిద్ధార్థ్ చాలా కాలం తర్వాత ‘మహా సముద్రం’ సినిమాతో నేరుగా తెలుగు సినిమా చేశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ తెలుగులో సినిమా చేస్తుండటంతో రిలీజ్‌కు ముందు సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. తీరా రిలీజయ్యాక నెగెటీవ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్‌గా మిగిలింది. ఫలితం ఎలా ఉన్న సిద్ధార్థ్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తుంటాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘టక్కర్’ ఒకటి. కార్తిక్ జీ.క్రష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని పెదవులు వీడి మౌనం అనే రొమాంటిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నివాస్ కే ప్రసన్న స్వర పరిచిన ఈ పాటను దీపక్ బ్లూ, చినమయి శ్రీపద ఆలపించారు. ఇప్పటికే రిలీజైన కయ్యాలే సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైన టీజర్ యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఏకకాలంలో రిలీజ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

