న్యాయవాది పాత్రలో సునీల్
కామెడీతో పాటు పవర్ఫుల్ విలనిజాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు నటుడు సునీల్. తాజాగా ఆయన లాయర్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.
కామెడీతో పాటు పవర్ఫుల్ విలనిజాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు నటుడు సునీల్. తాజాగా ఆయన లాయర్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ‘డ్యూ డేట్’ సినిమాలో సునీల్ ఈ పాత్రను పోషిస్తున్నారు. లోమేష్ పుడిపెద్ది హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ కె దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. నేటి సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని కథా వస్తువుగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కోర్ట్‌రూమ్ డ్రామాగా ఆకట్టుకుంటుందని, సునీల్ పాత్ర కథాగమంనలో కీలకంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. జయశ్రీ, ప్రణీత పట్నాయక్, కృష్ణభగవాన్ తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

