వేసవి సెలవుల జ్ఞాపకాలు
ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించిన బాలలచిత్రం ‘సమ్మర్ హాలిడేస్'. శ్రీకర్ ఈ చిత్రానికి దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రధారులు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అగ్రనిర్మాత దిల్‌రాజు ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మించిన బాలలచిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. శ్రీకర్ ఈ చిత్రానికి దర్శకుడు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రధారులు. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అగ్రనిర్మాత దిల్‌రాజు ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే అందమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమా క్రెడిట్ అంతా నిర్మాత ధీరజ్ మొగిలినేనికే దక్కుతుందని, పిల్లలంతా చక్కగా నటించారని, తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుందని దర్శకుడు శ్రీకర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉందని, ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాను గుర్తు చేసే సినిమా ఇదని, నటించిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నిర్మాత ధీరజ్ మొగిలినేని చెప్పారు. రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, దర్శకులు కౌశిక్, నందకిశోర్, సాయిరాజేశ్‌తో పాటు బాలనటీనటులు ఖుషి, అరుణ్, రోహన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

